
వినాయక నవరాత్రి ఉత్సవాల లో గణపతికి.. దీపారాధన
వీణవంక, సెప్టెంబర్ 04(గోల్కొండ)
వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్బంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగా పూర్ లో హరిహర క్షేత్రం ఉమామహేశ్వరాలయం వద్ద ప్రతిష్టించిన గణపతి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 9వ రోజు సందర్బంగా గురువారం గ్రామం లోని మహిళలు గణపతి వద్ద ప్రత్యేక దీపాలంకారణలతో దీపారాధన పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
TAGS Hot News


