డాక్టరేట్ పట్టా సాధించిన అయేషా నాజ్

డాక్టరేట్ పట్టా సాధించిన అయేషా నాజ్

హైదరాబాద్ సిటీ ఆగస్టు 22 (గోల్కొండ ); ఉస్మానియా యూనివర్సిటీ 84 వ స్నాతకోత్సవంలో వనస్థలీపురానికి చెందిన అయేషా నాజ్ డాక్టరేట్ పట్టా సాధించారు.యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ,యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ ములుగు రామ్ చేతులమీదుగా పీ ఎచ్ డి పట్టాను అందుకున్నారు.ఓయూ ఫార్మసీ ఫార్మాసిటికల్ సైన్స్ విభాగంలో డిసైన్ అండ్ “ఆప్టిమైజషన్ అఫ్ ఓరల్ ఓస్మోటిక్ కంట్రోల్డ్ డెలివరీ అఫ్ రివస్తిజైమిని అండ్ టులోబుటెరోల్ “అనే అంశం పై పరిశోధన పూర్తి చేసి డాక్టరేట్ సాధించారు .అయేషా డాక్టరేట్ పొందడం పట్ల పలువురు అభినందించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!