Category: హైదరాబాద్
పాటలు తప్ప.. స్కామ్‌లు తెలియవు : సింగర్ మంగ్లీ
హైదరాబాద్ ఏప్రిల్ 15 (గోల్కొండ ):తనపై వస్తున్న ఆరోపణల కారణంగా చాలా నగిలిపోతున్నానని, తనకు పాటలు తప్ప.. స్కామ్‌లు తెలియవని సింగర్ మంగ్లీ అన్నారు. విచారణ చేసుకోవాలని.. తాను తప్పు చేసి ఉంటే ఎలాంటి ... Read More
861 ఎకరాల స్వాధీనం.. అక్రమాలపై హైడ్రా ఉక్కుపాదం
హైదరాబాద్ ఏప్రిల్ 12 (గోల్కొండ ): అవి ప్రభుత్వ భూములు! వివాదాస్పదం చేశారు! యథాతథస్థితిని కొనసాగించాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది! అయినా.. ఫాంహౌజ్‌లు కట్టుకున్నారు! ఐదారంతస్తుల భవనాలు నిర్మించి.. అమ్మేశారు! లే అవుట్లు చేసి.. ... Read More
మంగ్లీపై కేసు.. 150 కోట్ల నుంచి రూ.200 కోట్ల మేర వసూళ్లు
హైదరాబాద్ క్రైమ్ ఏప్రిల్ 11 (గోల్కొండ ):తెలుగు రాష్ట్రాల్లో సింగర్ మంగ్లీపై కేసు నమోదు కావడం సంచలనం సృష్టిస్తోంది. పెట్టుబడుల పేరుతో సుమారు 100 మందిని మోసం చేయడం, బాధితుల తరఫు న్యాయవాదిపై బెదిరింపులకు ... Read More
రాష్ట్రవ్యాప్తంగా ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమాలు: డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్ ఏప్రిల్ 11 (గోల్కొండ ):రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీగా ... Read More
తెలంగాణ పోలీసులకు లొంగిపోయిన పీఎల్జీఏ డిప్యూటీ కమాండర్
హైదరాబాద్ ఏప్రిల్ 10 (గోల్కొండ ):తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ డిప్యూటీ కమాండర్ సోడిమల్ల కేశాలు లొంగిపోయారు. అతనితోపాటు మెుత్తం 42 మంది మావోయిస్టులు సరెండర్ ... Read More
హైదరాబాద్‌లో ‘పిల్లి’ పంచాయితీ.. మొక్కల వ్యాపారిపై దొంగతనం ఆరోపణ.. పోలీసుల కౌన్సెలింగ్
హైదరాబాద్ ఏప్రిల్ 10 (గోల్కొండ ): హైదరాబాద్‌లోని లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పెంపుడు పిల్లి చుట్టూ హైడ్రామా జరిగింది. ఈ వ్యవహరం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. పిల్లి దొంగతనం ఆరోపణలు, ... Read More
జీహెచ్ఎంసీ అంటే గుంపు మేస్త్రి పాలన.. కవిత సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, ఏప్రిల్ 10 (గోల్కొండ ) : జీహెచ్ఎంసీలో తీవ్ర అవినీతి జరుగుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అనేక గ్రామాలు జీహెచ్ఎంసీ పరిధిలో కలిసినా సరైన ... Read More
జీవన్ రెడ్డి ఎపిసోడ్‌పై మహేశ్ గౌడ్ రియాక్షన్
హైదరాబాద్ ఏప్రిల్ 09 (గోల్కొండ ):మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ చాలా చేసిందని ... Read More
తెలంగాణ భవన్ ముట్టడికి ఉద్యమకారుల జేఏసీ యత్నం.. ఉద్రిక్తత
హైదరాబాద్ ఏప్రిల్ 08 (గోల్కొండ): తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సభ్యులు ముట్టడించారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వారు ఆందోళనకు ... Read More
గోవుల అక్రమ రవాణా.. అడ్డుకున్న వ్యక్తిపై కత్తులతో దాడి
హైదరాబాద్ ఏప్రిల్ 08 (గోల్కొండ ): గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంద మల్లమ్మ చౌరస్తా వద్ద ఈ సంఘటన ... Read More


