ముఖ్యమంత్రి కి దసరా శుభాకాంక్షలు తెలిపిన దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్

ముఖ్యమంత్రి కి దసరా శుభాకాంక్షలు తెలిపిన దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్

దేవరకద్ర, అక్టోబర్ 2 (గోల్కొండ)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గురువారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జిఎంఆర్) దసరా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయనకు పూలమాలవేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!