మహారాష్ట్రలో భారీ వర్షాలు, ముంబైకి రెడ్ అలర్ట్

మహారాష్ట్రలో భారీ వర్షాలు, ముంబైకి రెడ్ అలర్ట్

ముంబై ఆగస్టు 16 : మహారాష్ట్రలో 6 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రత్నగిరి, రాయ్‌గడ్, ముంబై సిటీ, సబర్బన్, థానే, పాల్ఘర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది .ముంబైలో విఖ్రోలి పార్క్‌సైట్‌లోని వర్ష నగర్‌లో కొడచరియలు విరిగిపడి ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు
ముంబైలో రైళ్లు, విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
రైల్వే ట్రాకులు, ఎయిర్‌పోర్ట్ రన్‌వేలపై భారీగా వరద నిలిచింది.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!