
అభినవ్ కు అభినందుల వెల్లువ…
వీణవంక,సెప్టెంబర్0 1(గోల్కొండ)
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని కొండపాక గ్రామానికి చెందిన పాను గంటి పోశయ్య శారద దంపతుల ప్రధమ పుత్రుడు పానుగంటి అభినవ్ ఐదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు రుక్మాపూర్ సైనిక్ స్కూల్ విద్యా బోధన పూర్తి చేసుకొని హైదరాబాద్ ఘట్కేసర్ లో ఆ తర్వాత ఘట్కేసర్ లో శ్రీనిధి ఇన్స్టిట్యూట్ బీటెక్ పూర్తి చేసుకొని ఇండియన్ నావిలో పరీక్షలు ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం ఎంపికయ్యాడు.ఇండియన్ నావి దళం లో ఉద్యోగం సాధించి ఒడిస్సా రాష్ట్రంలోనాలుగు నెలల కాలపాటు శిక్షణ పూర్తి చేసుకొని స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామ ప్రజలు స్వాగతం పలికి శాలువా సత్కరించి పూలగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ బిజెపి నాయకులు ఈదునూరి కుమార్, సతీష్ పూరెల్ల కుమార్ మిడిదొడ్డి మధు,కత్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
TAGS Hot News


