
ముదిరాజుల అభ్యున్నతికి సహకరించాలి
– అసెంబ్లీలో ప్రస్తావించండి
– 20వేల కుటుంబాల చేయూతకు సహకరించండి
– మంత్రి శ్రీహరికి వినతి పత్రం అందించిన రాష్ట్ర కార్యదర్శి దబ్బేట తిరుపతి
మంచిర్యాల, ముదిరాజుల అభ్యున్నతికి సహకరించా లని అసెంబ్లీలో ప్రస్తావించి న్యాయం జరిగేలా మంచిర్యాల జిల్లాలో 20వేల కుటుంబాల చేయూతకు సహకరించండి అని
రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజుల సంక్షేమానికి కృషి చేయాలని కోరుతూ మంత్రి వాకిట శ్రీహరికి సోమవారం మంచిర్యాలకు చెందిన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి దబ్బేట తిరుపతి విన్నవించారు. చేపల చెరువులు, పండ్ల తోటలతో స్వయం ఉపాధి పొందే తమకు నాబార్డ్ రుణాలు కేటాయించాలని మంత్రిని కోరారు. ఈ విషయమై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి న్యాయం చేయాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
TAGS Mancherial


