Category: హైదరాబాద్
సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లపై ఏసీబీ దాడులు, భారీగా నగదు పట్టివేత
హైదరాబాద్ నవంబరు 15 (గోల్కొండ ); తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేస్తోంది. మొత్తం 23 టీమ్స్‌తో ఇవాళ (శనివారం)సోదాలు జరిపారు. గండిపేట్, శేరిలింగంపల్లి, మేడ్చల్, నిజామాబాద్ టౌన్, ... Read More
తెలంగాణ ప్రభుత్వ బడుల్లో విద్యలో ఇకపై UKG విద్య
హైదరాబాద్ నవంబరు 08 (గోల్కొండ ): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వ విద్యలో నవశకానికి నాంది పలుకబోతున్నారు. ప్రీ-ప్రైమరీ విద్యా విస్తరణకు పటిష్ఠ ప్రణాళిక తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ... Read More
ఎమ్మెల్యే మాధవరం అక్రమాలు త్వరలో బయటపెడతా? : పీఏసీ చైర్మన్ అరికేపూడి
హైదరాబాద్, నవంబర్ 02 (గోల్కొండ ) : కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అక్రమాలను త్వరలోనే బయటపెడతానని పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ తెలిపారు. 2009 నుంచి ఇద్దరి ఆస్తులపై సిట్టింగ్ జడ్జి లేదా ... Read More
మొంథా తుపాన్ ఎఫెక్ట్.. 4 లక్షల ఎకరాల్లో పంట నష్టం..
హైదరాబాద్ అక్టోబరు 30 (గోల్కొండ ): రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మొంథా తుపాన్ అలజడి సృష్టించింది. భారీగా పంట నష్టం సంభవించింది. ఒక్క తెలంగాణలోనే 4 లక్షలకుపైగా ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ... Read More
తెలంగాణలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ…
హైదరాబాద్, అక్టోబర్ 29: (గోల్కొండ ):మొంథా తుపాను తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల ధాటికి రాష్ట్ర తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలన్నీ ... Read More
తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్….
హైదరాబాద్ అక్టోబరు 29 (గోల్కొండ ): తెలంగాణ కేబినెట్‌ని విస్తరించడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేబినెట్‌ని విస్తరించడానికి మార్గం సుగమం చేసింది.ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ... Read More
సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్‌కు రూ.10 కోట్లు ఇస్తాం…ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
టికెట్ల పెంపు ఆదాయంలో కార్మికులకు 20 శాతం సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్‌కు రూ.10 కోట్లు ఇస్తాం వారి పిల్లలకు కృష్ణానగర్‌లో కార్పొరేట్ స్థాయి స్కూల్ భారత ఫ్యూచర్ సిటీలో ఫైటర్స్ ట్రైనింగ్ కోసం ... Read More
కాంగ్రెస్ గెలుపుతో జూబ్లీహిల్స్ రాత మారనుంది – జూబ్లీహిల్స్ ఇన్చార్జ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
- ఇప్పటికే 50 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు - 10 ఏళ్ల బిఆర్ఎస్ పాలన మోసాల పరంపర షేక్‌పేట, అక్టోబర్ 28 (గోల్కొండ ప్రతినిధి) : కాంగ్రెస్ గెలుపుతో జూబ్లీహిల్స్ రాత ... Read More
జాతి అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుదాం
- ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు లల్లు ముదిరాజ్ హైదరాబాద్, గోల్కొండ (అక్టోబర్ 26): ముదిరాజులపై భంగపాటును సహించమని, ఆత్మగౌరానికి దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే తిరిగి బుద్ధి చెప్పాల్సి ఉంటుందని అది మంత్రులైన ఇతర ... Read More
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్ …. షెడ్యూల్ ఇదే
హైదరాబాద్, అక్టోబరు 26 (గోల్కొండ ): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో భారీ బహిరంగ సభ, ... Read More


