
వీణవంకలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

కరీంనగర్ ఆగస్టు 19 (గోల్కొండ ):కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో
186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా వీణవంక మండల ఫోటోగ్రాఫర్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఎస్ఐ వెంకట్ రెడ్డి ఫోటోగ్రాఫర్ల మండల అధ్యక్షుడు సంగెం మోహన్ ఐడి కార్డులు పంపిణీ చేశారు. అనంతరం కేకు కట్ చేసి స్వీట్స్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఏలే కుమార్ మరియు సీనియర్ ఫోటోగ్రాఫర్లు తూర్పాటి మోహన్ వి.రవి ,కళ్యాణం రాజు, గాజుల ప్రవీణ్, బాలసాని దేవరాజ్, కర్రె నాని యాదవ్, తాటిపాముల శ్రీనివాస్, గంజి భాస్కర్, వినయ్, శ్రీనివాస్, షఫీ, దయాకర్, శ్రావణ్, శ్రీనివాస్, సాయి, సంతోష్, కిరణ్, రఘు, సునీల్ సుమన్ పవన్, తోటి ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.
TAGS Hot News


