మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి ..హుజురాబాద్ ఏసీపీ మాధవి

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి ..హుజురాబాద్ ఏసీపీ మాధవి

కరీంనగర్ ఆగస్టు 13 (గోల్కొండ ప్రతినిధి ):మాదక ద్రవ్యాలకు దురంగా ఉండాలని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు .మాదక ద్రవ్యాల నివారణలో భాగంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో నషా ముక్త్ భారత్ కార్యక్రమాలో భాగంగా మాదక ద్రవ్యాలు వాటి దుర్వినియోగం లేని సమాజాన్ని నిర్మిచడానికి పాల్గొనే వారితో ప్రతిజ్ఞ చేయించారు .ఎం డి ఫై ఎస్ చట్టాల పై విద్యార్థులకి ప్రజలకు అవగాహనా కల్పించారు.మత్తు పదర్థాలకి దూరంగా ఉండాలని సూచించారు .ఈ కార్యక్రమంలో జమ్మికుంట రురల్ సీఐ లక్ష్మీనారాయణ ,ఎస్ ఐ ఆవుల తిరుపతి పోలీస్ సిబ్బంది తదితరులున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!