పోలీసుల సమక్షంలో రైతులకు యూరియా బస్తాల కూపన్ల  పంపిణీ

పోలీసుల సమక్షంలో రైతులకు యూరియా బస్తాల కూపన్ల పంపిణీ

కరీంనగర్ సెప్టెంబర్ 07 (గోల్కొండ ):సైదాపూర్ మండలం వెన్కేపల్లి విశాల సహకార పరపతి సంఘం ఎదుట యూరియా బస్తాల కోసం రైతులు వేకువ జాము నుంచే చెప్పులతో వరుసగట్టి కూపన్ల కోసం వేసి చూశారు. పోలీసుల సమక్షంలో రైతులకు కూపన్లను అందజేశారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!