పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డ్రగ్ కంట్రోల్ రెగ్యులేటరీ స్ట్రేంథింగ్ డే..

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డ్రగ్ కంట్రోల్ రెగ్యులేటరీ స్ట్రేంథింగ్ డే..

పెద్దపల్లి, ఏప్రిల్11,(గోల్కొండ):పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సముదాయంలో ని హల్ లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) ఆధ్వర్యంలో Drug control & regulatory strengtheing Day నిర్వహించడం జరిగింది.డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీ పి.శ్రవణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దపెల్లి జిల్లా జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ , విశిష్ట అతిథిగా తెలంగాణ ఈగల్ టీం ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ , ట్రినిటీ ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రభాకర్ మరియు అధిక సంఖ్యలో కెమిస్ట్లు మరియు ఫార్మాసిస్టులు పాల్గొని విజయవంతం చేసినారు.ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ అలవాటు కలిగించే ఔషధాల దుర్వినియోగం (Habit Forming Drugs), షెడ్యూల్ H / H1 ఔషధాల నియంత్రణ, QR కోడ్ వెరిఫికేషన్,  (ADR ), లైసెన్స్ వెరిఫికేషన్ పై అవగాహన కల్పించడం జరిగింది మరియు ఈగల్ టీం  డ్రగ్స్ మరియు ఇతర దురాలవాట్లు (నిషేధిత మత్తు పదార్థాలపై) అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో జిల్లా కెమిస్ట్ డ్రాగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు మాడురీ వినోద్ కుమార్,ప్రధాన కార్యదర్శి
కజంపురం రాజేందర్,కోశాధికారిపోలు సతీష్,పెద్దపల్లి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు, ఫారసీస్ట్ లు,ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!