
కొత్తపేట డివిజన్ ఉపాధ్యక్షునిగా ర్యాక శ్రీనివాస్
హైదరాబాద్ సిటీ ఆగస్టు 16 (గోల్కొండ ): ఎల్బీ నగర్ కొత్తపేట డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షునిగా ర్యాక శ్రీనివాస్ ను నియమిస్తూ డివిజన్ అధ్యక్షుడు మంచి రాజేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.శనివారం నియామక పత్రాన్ని ఎల్బీ నగర్ బీజేపీ ఇంచార్జ్ సామ రంగారెడ్డి,కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ లు అందజేశారు.తన నియమకిని సహకరించిన డివిజన్ నాయకులూ నియోజిక వర్గ ఇంచార్జ్ కార్పొరేటర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ర్యాక శ్రీనివాస్ ఉపాధ్యక్షునిగా ఎన్నికవడం పట్ల పలువురు అబినందించారు.
TAGS Hot News


