
రాజరాజేశ్వర స్వామి వారి సేవలో రాష్ట్ర ప్రభుత్వ విప్
వేములవాడ ఆగస్టు 27 (గోల్కొండ ) :
వినాయక చవితి పర్వదినాన్ని పునస్కరించుకొని వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర ,లక్ష్మీ గణపతి స్వామి వారిని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు.
TAGS Hot News


