
నా సినిమా చుడండి కన్నీళ్లు పెట్టుకున్న.. అనుపమ
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ మూవీ పరదా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. మంగళవారం నాడు విజయవాడలో జరిగిన పరదా ఈవెంట్‌లో అనుపమ కన్నీళ్లు పెట్టుకుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని పూర్తి చేసిన సినిమా పరదా. దయచేసి ఈ సినిమాకు సపోర్ట్ చేయండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.సినిమా తీయడం అంత ఈజీ కాదు అందులో ఒక అమ్మాయి సినిమా తీసి మీ ముందుకు రావడం అంత సులువేమి కాదు దాన్ని రిలీజ్ చేయడానికి ఎక్కువ కష్టపడాలిసి వస్తుంది. నేను చేసిన సినిమాల్లో సగం నాకు నచ్చవు కానీ ఈ సినిమాలో నచ్చనిది ఏమి లేదని ఏడ్చేసింది ..
TAGS Hot News


