ఆయుధ పూజ చేసిన పోలీస్ లు

ఆయుధ పూజ చేసిన పోలీస్ లు

పోలీస్ స్టేషన్లో ఘనంగా దసరా వేడుకలు

వీణవంక అక్టోబర్ 02 (గోల్కొండ ): వీణవంక పోలీస్ స్టేషన్ లో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయ దశమి సందర్భంగా ఎస్ ఐ ఆవుల తిరుపతి సిబ్బందితో దుర్గామాత పూజ ఆయుధ పూజ చేశారు.అనంతరం పోలీస్ సిబ్బందికి విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు.పోలీస్ వాహనాలకు పూజలు నిర్వహించారు.మండల ప్రజలు దసరా వేడుకలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమాలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!