
పాత మంచిర్యాలలో భక్తి శ్రద్ధ లతో కుంకుమ పూజాలు
యువస్నేహ గణేష్ మండలి మాడే ళేశ్వర కాలనీ పాత మంచిర్యాల మంగళవారం కుంకుమ పూజాలు భక్తి శ్రద్ధ లతో కన్నులపండుగల జరిగింది. ఈ కార్యక్రమం లో మహిళలు వారి కుటుంబలను మరియు పిల్లలను సుఖసంతోషాలతో చల్లగా ఆఉండలని ఆ గణపతి దీవెనలు ఎల్లవేళలా చూడాలని ఆ గణనాథుని వేడుకున్నారు ఈ కార్యక్రమం లో కమిటీ సభ్యులు అంబ్రోస్, వెంకటేష్, సాయి, సుబ్బు, రాజు మరియు పూరహితులు జంగం కుమార్ అయ్యగారి సారద్యం లో పూజలు జరిగాయి .

🙏🙏జై గణేష్ మహారాజ్ కీ జై 👍
TAGS Mancherial


