
లడ్డును వేలం పాటలో కైవసం చేసుకున్న కస్తూరి జ్యోత్స్నానాగరాజు దంపతులు
మంచిర్యాల గర్మిళ్ల కాలేజీ రోడ్డు ప్రాంతంలో శ్రీ బాలాజీ బృందావన్ కాలనీ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నవరాత్రి ఉత్సవాల్లో గణపతి లడ్డూను వేలం పాట నిర్వహించారు. 2022 సంవత్సరం నుండి కస్తూరి జ్యోత్స్నానాగరాజు దంపతులు లడ్డును వేలంపాటలో కైవసం చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా లడ్డును వేలం పాటలో 56616 రూపాయలకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వారిని సన్మానించారు.
TAGS Mancherial


