
వివాహానికి బియ్యం అందించిన మాజీ వైస్ చైర్మన్ నల్ల శంకర్
మంచిర్యాల: మంచిర్యాల కార్పొరేషన్ 56వ డివిజన్ పరిధిలో హమాలివాడకు చెందిన ఖలీం పాషా కూతురు వివాహానికి నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ చైర్మన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్
నల్ల శంకర్ 50 కేజీల బియ్యం ఇప్పించారు. మానవతా దృక్పథంతో రైస్ సహాయం చేసిన నల్ల శంకర్‌కు వివాహ కుటుంబం ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు అగ్గు రవీందర్, బుద్ధర్తి పద్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
TAGS Mancherial


