
సన్న బియ్యం సక్రమంగా పంపిణీ జరగాలి – JC చంద్రయ్య
మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ఏరియాలో మంగళవారం జాయింట్ కలెక్టర్ చంద్రయ్య ఎమ్మార్వో రపాతుల్లా ఖాన్ పరిశీలించారు. సన్న బియ్యం సక్రమంగా పంపిణీ చేయాలని ప్రతి లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవా లన్నారు. వక్రమార్గం పట్టకుండా నేరుగా లబ్ధిదారునికి చేరేలా చూడాల్సిన బాధ్యత రేషన్ షాపులపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మహమ్మద్ గౌస్ ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
TAGS Mancherial


