
కార్మిక సంఘం ఎన్నికల్లో మంచిర్యాల కాంగ్రెస్ నాయకులు విస్తృత ప్రచారం
దేవాపూర్ ఓరియంట్ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో మంచిర్యాల కాంగ్రెస్ నాయకులు విస్తృత ప్రచారం చేపట్టారు. శుక్రవారం జరుగుతున్న ఎన్నికలకు ఎమ్మెల్యే పిఎస్ఆర్ మద్దతుతో పోటీలో ఉన్న సత్యపాల్ రావు గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. మరోవైపు మంత్రి వివేక్ మద్దతుతో బరిలో ఉన్న విక్రం రావు వర్గం కూడా గెలుపు దీమాతో ప్రచారంలో ఉన్నారు. ఓటింగ్ పోటాపోటీగా సాగుతున్నట్లు సమాచారం. సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి.
CATEGORIES ఆదిలాబాద్
TAGS Mancherial


