Category: జాతీయం
డార్జిలింగ్‌లో కొండచరియల బీభత్సం.. 17 మందికి చేరిన మృతులు
డార్జిలింగ్ ౦క్టోబర్ 05 (గోల్కొండ) : పశ్చిమబెంగాల్ లోని డార్జిలింగ్ హిల్స్‌లో భారీ వర్షాలు భయోత్పాతం సృష్టిస్తున్నాయి. ఆదివారం నాడు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 17 మంది వరకూ మృతిచెందగా.. పలువురి జాడ ... Read More
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని వెనక్కి తీసుకోవాలి…
ఢిల్లీ అక్టోబర్ 05 (గోల్కొండ ): భారతదేశం అనే ఇంటిలోని ఒక గది 'పాక్ ఆక్రమిత కశ్మీర్' అని మోహన్ భగవత్ అన్నారు. ఇంట్లోని గదిని ఎవరో ఆక్రమిస్తే దానిని మనం వెనక్కి తీసుకోవాలని, ... Read More
విజయ్‌కు చేరువయ్యేందుకు బీజేపీ పావులు…
తమిళనాడు లో మారనున్న సమీకరణాలు ... న్యూఢిల్లీ అక్టోబర్ 05 (గోల్కొండ ):తమిళనాడులోని కరూర్‌లో టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట అనంతర నేపథ్యంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. విజయ్ ... Read More
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్…
ఢిల్లీ అక్టోబర్ 04 (గోల్కొండ ) : తెలంగాణ రాష్ట్రంలోని బీసీ రిజర్వేషన్ల అంశం రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇప్పుడు తాజాగా రిజర్వేషన్ల అంశం సుప్రీకోర్టుకు చేరింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ... Read More
పహల్గాం ఉగ్రదాడికి సహకరించిన వ్యక్తి అరెస్టు..
న్యూఢిల్లీ (గోల్కొండ ):పహల్గాం ఉగ్రదాడి కి సహకరించిన వ్యక్తిని జమ్మూకశ్మీర్ పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఏప్రిల్ 22న పహల్గాం సమీపంలోని బైసరాన్ వ్యాలీలో 26మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులకు ... Read More
దండకారణ్యానికి భారీగా బలగాలు…
ఇంటర్నెట్ డెస్క్ (గోల్కొండ ): మధ్యభారతంలో మావోయిస్టుల అంతమే లక్ష్యంగా విరుచుకుపడుతున్న కేంద్ర బలగాలు నిర్ణయాత్మక దాడులకు సిద్ధమవుతున్నాయి. నక్సల్స్ కదలికలు ఉన్న ఛత్తీ్‌సగఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్రలకు మరిన్ని బలగాలను పంపించాలని కేంద్ర ... Read More
బిహార్ ఎన్నికలు.. రాహుల్ మరో సంచలన నిర్ణయం
ఢిల్లీ సెప్టెంబరు 17 (గోల్కొండ ): ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో అధికారం చేపడితే.. ఢిల్లీ పీఠాన్ని సులువుగా హస్తగతం చేసుకోవచ్చనే ఒక ప్రచారం చాలా కాలంగా ఉంది. మరి కొద్ది నెలల్లో బిహార్ అసెంబ్లీ ... Read More
తెలంగాణలో ఎయిర్ పోర్టులపై మరో ముందడుగు..
ఢిల్లీ సెప్టెంబర్ 16 (గోల్కొండ ): ఢిల్లీలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఉక్కు శాఖమంత్రి కుమారస్వామితో తుమ్మల మంగళవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక ... Read More
రాజకీయాల్లోకి సీఎం సిద్దరామయ్య మనవడు..
బెంగళూర్ సెప్టెంబర్ 16 (గోల్కొండ ): రాజకీయాలలోకి వారసులు రావడం కొత్తేమి కాదు. అయితే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడే సీఎం సిద్దరామయ్య మరో వారసుడు రాజకీయాలలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు చర్చలు జోరందుకున్నాయి. రాజకీయాలలోకి ... Read More
అభివృద్ధికి శాంతి కీలకమని, మీ పిల్లల అభివృద్ధి కోసం శాంతి మార్గంలో పయనించాలి..నరేంద్ర మోదీ….
ఇంపాల్ సెప్టెంబర్ 13 (గోల్కొండ ): భారతదేశ ప్రగతికి మణిపూర్ కీలక స్తంభమని, ధైర్యవంతులు, దృఢసంకల్పానికి ప్రతీక ఈనేల అని అభివృద్ధికి శాంతి కీలకమని, మీ పిల్లల అభివృద్ధి కోసం శాంతి మార్గంలో పయనించాలని ... Read More


