
సీఎం సహాయానిదికి 50లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన బాలకృష్ణ
జిల్లా అభిమాన సంఘం కృతజ్ఞతలు
మంచిర్యాల, అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు 50లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన నందమూరి బాలకృష్ణకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అభిమాన సంఘం కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలుగు చలనచిత్రం రారాజు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్. నందమూరి తారక రామారావు తనయుడు ప్రముఖ హీరో హిందూపురం హాట్ ట్రిక్ శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ ఆదివారం హైదరాబాద్ లో జరిగిన యూకే వరల్డ్ బుక్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకున్న సందర్భంగా వాళ్లకు వర్ష ప్రభావానికి కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్, మెదక్ జిల్లాలో పంట నష్టాన్ని, ప్రకృతి విలైతాండవాన్ని చూసి ఆ సభలో బాలకృష్ణ స్పందించి. సీఎం సహాయానిదికి 50. లక్షల రూపాయలు ప్రకటించడం జరిగిందని, ఇలా స్పందించిన మొట్టమొదటి నటుడు బాలకృష్ణ అని ఈ సందర్బంగా ఆల్ ఇండియ ఫాన్స్ కన్వీనర్ జిఎల్ శ్రీధర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్.బి.కె ఫాన్స్ అధ్యక్షులు ఎండీ ఖాజామియా. గౌరవ అధ్యక్షులు అకోజీ కిషన్. కొంజీ సాయి ప్రసాద్ ఉపాధ్యక్షులు తౌటం సత్యం.గారు. హర్షం వ్యక్తం చేశారు.


