Author: Golkonda Telugu Daily
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి ..హుజురాబాద్ ఏసీపీ మాధవి
కరీంనగర్ ఆగస్టు 13 (గోల్కొండ ప్రతినిధి ):మాదక ద్రవ్యాలకు దురంగా ఉండాలని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు .మాదక ద్రవ్యాల నివారణలో భాగంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో నషా ముక్త్ భారత్ ... Read More
టాప్ లేపిన టీమిండియా క్రికెటర్లు.. వన్డే ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్ల హవా
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా క్రికెటర్లు సత్తా చాటారు. టాప్ స్థానాలు దక్కించుకున్నారు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు . మొత్తం 784 పాయింట్లతో ... Read More
భూములకు భూదార్ నెంబర్ల కేటాహింపునకు ప్రణాళికలు రూపొందించాలి…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ న్యూస్ నెట్వర్క్ ): రాష్ట్ర వ్యాప్తంగా భూములకు భూధార్ నెంబర్ల కేటాయింపునకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే, రెవెన్యూ సదస్సుల్లో ... Read More
ట్రంప్ టారిఫ్‌లు .. వచ్చే నెల అమెరికాకు మోదీ!
ఢిల్లీ ఆగస్టు 13 (గోల్కొండ ):భారత దేశంపై అమెరికా టారిఫ్‌ల భారం వేస్తున్న వేళ ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో మోదీ అమెరికాకు వెళ్లేందుకు సిద్దమైనట్లు సమాచారం.అమెరికా పర్యటనలో ... Read More
సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు
ఢిల్లీ ఆగస్టు 13 (గోల్కొండ ) : సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు చేస్తూ.. సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.సుప్రీంకోర్టు సంచలన ... Read More
హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ గొల్లస్ ఇన్ తెలంగాణ” పరిశోధన గ్రంధం ఆవిష్కరణ
వరంగల్ ఆగస్టు 13 (గోల్కొండ ప్రతినిధి ):హన్మకొండ పట్టణంలోని కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్ర డిపార్ట్మెంట్ ప్రొ. తాళ్ళపల్లి మనోహర్ పర్యవేక్షణలో పరిశోధన చేసిన పరిశోధక విద్యార్థి డాక్టర్ పోతరవేణి తిరుపతి రచించిన "హిస్టరీ అండ్ ... Read More
నా సినిమా చుడండి కన్నీళ్లు పెట్టుకున్న.. అనుపమ
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ మూవీ పరదా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ ... Read More
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా పని చేయాలి….. రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవుదాం... మాదకద్రవ్య దుర్వినియోగం లేని సమాజాన్ని నిర్మించడానికి ఐక్యంగా పోరాడుదాం : రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., ... Read More
పేదలకు అండగా తపాలా ప్రమాద బీమా… బాధితులకు పది లక్షల చెక్కు అందజేత
కరీంనగర్ ఆగస్టు 13 (గోల్కొండ ప్రతినిధి ):కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన తాండ్ర శ్రీహస్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాగా చల్లూరు పోస్ట్ ఆఫీస్ లో BAJAJ GAG ... Read More
అపత్కరకాలంలో ప్రజలకు అండగా ఉండండి…. కాంగ్రెస్ క్యాడర్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు
హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ న్యూస్ నెట్ వర్క్ ): అపత్కకాలంలో ప్రజలకు అండగా ఉండాలని కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డి ... Read More


