పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

కరీంనగర్ ఆగస్టు 23 (గోల్కొండ ):కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి చేశారు.పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పట్టుకొని కేషవపట్నం పోలీసులకు అప్పగించారు. వారి వద్ద నుండి 5370 రూపాయలు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!