
మినీ థియేటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్దపల్లి ఆగస్టు 13 (గోల్కొండ ప్రతినిధి ):పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్ట ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన మినీ థియేటర్ సిరి సెలబ్రేషన్ హబ్ ను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ప్రారంభించారు. సిరి హబ్ వినోదానికి వేదిక కానుందని పట్టణ ప్రజలకు ఉపయోగపడుతుందని తెలిపారు అనంతరం యాజమాన్యనికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హబ్ సెంటర్ యాజమాన్యం , మాజీ కౌన్సిలర్లు , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
TAGS Hot News


