
పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది… మంత్రి నారాలోకేష్
అమరావతి ఆగస్టు 12 (గోల్కొండ ప్రతినిధి )పులివెందులలో 30 ఏళ్ల తరువాత ప్రజలంతా నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు. వైసిపి మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది! ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం. భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదు అని మంత్రి నారాలోకేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
TAGS Hot News


