మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి

మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి

హైదరాబాద్ సెప్టెంబర్ 09 (గోల్కొండ ):
మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి ఆలియాజ్ దేవ్ జీ నియమితులయ్యారు.నంబాల కేశవ్ మరణంతో కేంద్ర కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది .అయన స్థానంలో తిరుపతి ని నియమించారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన తిరుపతి 1983 లో మావోయిస్టు భావజాలానికి ఆకర్షితులై పార్టీలో చేరారు.దళ సభ్యుడి నుంచి కేంద్ర కార్యదర్శి గా అంచెలంచేలుగా ఎదిగాడు.ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా మిలీషియా ఇంచార్జ్ గా కొనసాగుతున్నారు.తిప్పిరి తిరుపతి పై కోటి నజరానా ఉంది.2010 లో దంతెవాడ సెంట్రల్ రిజర్వ్ జవాన్ల పై దాడి ఘటనకు అయన ప్రాతినిధ్యం వహించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!