
తండ్రి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు
మంచిర్యాల: క్రి శే బొడ్డు రాంనర్సయ్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబసభ్యులు కన్నలబస్తీ బెల్లంపల్లి లో సిమెంట్ బెంచ్ లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వారి పేరుపై అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. అమెరికాలో ఉద్యగం చేస్తున్న కుమారుడు ముందు ముందు రోజుల్లో వారి తండ్రిగారి పేరుపై పలు సేవాకార్యక్రమాలు చేస్తామని తెలిపారు.

CATEGORIES Golkonda News
TAGS Mancherial


