
వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త కారు కొన్నాడు
టీం ఇండియా వనే కెప్టెన్ రోహిత్ శర్మ నూతన కారు కొన్నాడు .రోహిత్ శర్మ ఎరుపు రంగు లంబార్గోని ఉరుసు కారు ను కొనుగోలు చేశాడు ఈ కాస్లీ కారు ఫొటోలో సోషల్ మీడియా లో వైరాలవుతున్నాయి.రోహిత్ కారు నెంబర్ 3015 అభిమానులు ఢీ కోడు చేశారు.హిట్ మన్ ఇద్దరు పిల్లల పుట్టిన రోజులు సూచిస్తుంది.మొత్తం అంకెలు కలిపితే రోహిత్ జెర్సీ 45 వస్తోంది .కొత్త కారు ను 4 .57 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది .రోహిత్ పాత కారు ను డ్రీమ్ 11 కాంటెస్ట్ విజేత కు అందజేయడంతో నూతన కారు కొన్నాడు .
TAGS Hot News


