
లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆర్ ఐ
పెద్దపల్లి ఏప్రిల్ 09 (గోల్కొండ ):పెద్దపల్లి జిల్లా అంతర్గము తహశీల్దార్ కార్యాలయంలో రైతు వెంకటస్వామి నుంచి పదివేయిల రూపాయల లంచం తీసుకుంటున్న ఆర్ ఐ ని ఏసీబీ అధికారులు గురువారం పట్టుకున్నారు .భూమి ఎంక్వయిరీ విషయంలో డబ్బులు డిమాండ్ చేయడంతో రైతు ఏసీబీ ని ఆశ్రహించాడు.ఆర్ ఐ కి రైతు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు వల వేసి ఆర్ ఐ ని పట్టుకున్నారు.ఏసీబీ డిఎస్పీ విజయ్ కుమార్ సారథ్యంలో విచారణ జరుపుతున్నారు.గతంలో ఇదే కార్యాలయంలో తహశీల్దార్ మరో అధికారి ఏసీబీ కి పట్టుబడ్డారు.ఏసీబీ అధికారులు ఎన్ని దాడులు చేసి పట్టుకుంటున్న ప్రభుత్వ అధికారుల తీరు మాత్రం మారడం లేదు .
TAGS Hot News


