
భారీగా పతనమైన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతంటే..
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్న బంగారం బుధవారం భారీ తగ్గుదలను నమోదు చేసింది. హైదరాబాద్‌లో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెటర్ల పది గ్రాముల బంగారం ధర బుధవారం ఉదయం పది గంటల సమయానికి 3, 380 రూపాయలు తగ్గి రూ.1,27,200కు చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 3, 100 తగ్గి రూ. 1, 19, 690కి చేరింది.
TAGS Hot News


