
ప్రపంచానికి అహింస సత్యాగ్రహ సిద్ధాంతాలు అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ
రాయికల్, అక్టోబర్ 02(గోల్కొండ)
ప్రపంచానికి అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలు అందించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని పుర కమిషనర్ మనోహర్ గౌడ్ అన్నారు. రాయికల్ పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ వద్ద ఆయన 156వ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో మేనేజర్ బి.వెంకట్, జూ.అసిస్టెంట్ అశోక్, బిల్ కలెక్టర్లు మందుల ప్రసాద్, మచ్చ సుదర్శన్, రజాక్, వినయ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
TAGS Hot News


