రాష్ట్రపతికి కోర్టు గడువు విధించవచ్చా..? కేంద్రం ఏమందంటే..

రాష్ట్రపతికి కోర్టు గడువు విధించవచ్చా..? కేంద్రం ఏమందంటే..

ఢిల్లీ  ఆగస్టు 16 : శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలంటూ కోర్టులు వారిని నిర్దేశించవచ్చా అనే అంశంపై తమ అభిప్రాయాలు తెలియజేయాలని ఇటీవల సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రపతి, గవర్నర్‌లపై గడువు విధించే అధికారం కోర్టుకు ఉండదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. రాజ్యాంగపరమైన విషయాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకుంటే గందరగోళం తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!