
ఘనంగా మాజీ ప్రధాని వర్ధంతి వేడుకలు… పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్ ఆగస్టు 16 (గోల్కొండ ప్రతినిధి ):కరీంనగర్ జిల్లా కేంద్రం లోని ఎంపీ కార్యాలయంలో మాజీ ప్రధాని వాజ్పాయ్ వర్ధంతి వేడుకలు బీజేపీ నాయకులూ ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని వాజ్పాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలులు అర్పించారు.ఈ సందర్భంగా అయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి బీజేపీ నాయకులూ కార్యకర్తలు పాల్గొన్నారు.
TAGS Hot News


