
కూలీ సినిమా పై ఉప ముఖ్యమంత్రి ఎక్స్ లో రివ్యూ
హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ న్యూస్ నెట్వర్క్ ):
సూపర్ స్టార్ రజినీకాంత్ “కూలీ “సినిమా కోసం అభిమానులతో పాటూ ప్రపంచ సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. మరి కొన్ని గంటల్లో సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. కూలీ సినిమా పై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి నటుడు ఉదయనిధి స్టాలిన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.సినిమా ముందుగా చూసినందుకు చిత్ర బృందానికి థాంక్స్ తెలిపారు.50 ఏండ్లూ ఇండస్ట్రియాలో పూర్తిచేసున్నందుకు రజినీకాంత్ కు అభినందలు తెలిపారు .ఈ పవర్ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ లో ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేసినట్టు రాసుకొచ్చారు.ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల మనుసు దోచుకుంటుంటుందని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
TAGS Hot News


