
కాంగ్రెస్ పార్టీలో చేరికలు..
పెద్దపల్లి, డిసెంబర్ 07(గోల్కొండ).
పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి మరియు పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణ రావు చేస్తున్న ప్రజాసేవకు ఆకర్షితులై పెద్దపల్లి మండలం, మాజీ ఎమ్మెల్యే స్వగ్రామమైన కాసులపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ ఆవునూరి రాజేశం మరియు శ్రవణ్, సుమన్, జితేందర్, బొడ్డు శ్రీకాంత్, అవునూరి శివమణి గార్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కండువా కప్పి పార్టీలోకి పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ.చింతకుంట విజయరమణ రావు ఆహ్వానించారు


