
ఉక్రెయిన్ అధ్యక్షుడు తో ఫోనులో మాట్లాడిన నరేంద్ర మోడీ
ఢిల్లీ ఆగస్టు 11 (గోల్కొండ ప్రతినిధి) : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తో ఫోన్లో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం మాట్లాడారు.
ఉక్రెయిన్ తాజా పరిణామాలను ప్రధాని మోదీకి వివరించిన జెలెన్ స్కీ
శాంతిస్థాపనకు భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించిన ప్రధాని మోదీ
శాంతియుత పరిష్కారానికి భారత్ మద్దతు ఉంటుందని ఉక్రెయిన్ అధ్యక్షునికి తెలిపిన మోడీ తెలిపారు. భారత్ అందించే సహకారం కొనసాగుతుందని మోదీ భరోసా
భారత్-ఉక్రెయిన్ ద్వైపాక్షిక భాగస్వామ్యంపై సమీక్ష
పరస్పర ప్రయోజనాల రంగాల్లో సహకారం పెంపు మార్గాలపై చర్చించారు.
భవిష్యత్‌లోనూ రెండు దేశాల సంప్రదింపులు కొనసాగించాలనే అంగీకారం తెలిపారు.
TAGS Hot News


